అగ్ర హీరో రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ హీరోగా నటిస్తున్న రూరల్ రస్టిక్ మూవీ ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకుడు. మయూర్‌రెడ్డి బండారు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నది.
Maremma | సినిమా ఇండస్ట్రీకి మరో స్టార్ వారసుడు అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మాస్ మహారాజా రవితేజ సొదరుడి కుమారుడు మాధవ్ భూపతి రాజు, ‘మారెమ్మ’ అనే గ్రామీణ యాక్షన్ డ్రామాతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతున�