విశ్వంత్, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్'. సంతోష్ కంభంపాటి దర్శకుడు. వేణు మాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదలకానుంది.
కన్నడ హీరో సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘విక్రాంత్ రోణ’. జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆ�