దుద్యాల మండలంలోని పోలేపల్లి గ్రామంలో కొలువైన ఎల్లమ్మ తల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ గురువారం నుంచి ప్రారంభమై వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో గ్రామ దేవతలకు నిర్వహించే జాతరలో ఇదే పె�
దుద్యాల మండలం పోలేపల్లి ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి తేరు కార్యక్రమం డప్పు చప్పుళ్లు, మేళ తాళాలు, ఆనందోత్సాహాల మధ్య కనులపండువగా జరిగింది. తేరు ముందు ముగ్గులేసి కుంభం ప�