Adilabad | జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పథకం లో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
మంత్రి సబితా| నేడు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై చర్చించనున్నారు.