Home
News
Pm Modi To Interact With State District Officials Across Country On Covid 19 Management Today
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ
నేడు పలు రాష్ట్రాల అధికారులతో ప్రధాని భేటీ |

న్యూఢిల్లీ : దేశంలో కొనసాగుతున్న మహమ్మారి మధ్య ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పలు రాష్ట్రాల అధికారులు, జిల్లా అధికారులతో మోదీ సమావేశం కానున్నారు. వర్చువల్ విధానంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరుగనుంది. ఇందులో కర్ణాటక, బిహార్, అసోం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ అధికారులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. ఈ సందర్భంగా అధికారులు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, తమ అనుభవాలు మోదీకి వివరించనున్నారు. అలాగే పలు సిఫారసులు, సూచనలు సైతం చేయనున్నారు. మరోసారి ఈ నెల 20న కూడా కూడా మిగతా రాష్ట్రాల అధికారులతో ప్రధాని సమావేశం కానున్నారు.
ఇవి కూడా చదవండి..
18-05-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
టీకాతో సమస్యలు నామమాత్రం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

