మెదక్ పట్టణంలోని బాలిక పాఠశాలలో ‘మనఊరు-మనబడి’లో పనులు చేసిన కాంట్రాక్టర్ దశరథ్(45)కు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో శనివారం గుండెపోటుకు గురై మృతిచెందాడు. పాఠశాలలో చేసిన పనులకు సంబంధించి
మనఊరు-మనబడి కింద పలు పాఠశాలల్లో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. చేపట్టిన పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు బిల్లులు రాక, చేసిన అప్పులు కుప్పలుగా పేరుకుపోతుండడ