తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధిలో భాగం గా మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వా రా చేపడుతున్న పనులను త్వరగా పూర్తి చే యాలని అదనపు కలెక్టర్ మనూచౌదరి సూ చించారు.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, ప్రధానో�
మన ఊరు - మన బడి కింద పాఠశాలలను అత్యుత్తంగా తీర్చిదిద్దు తామని, నిర్లక్ష్యం వహించకుండా ఉపాధ్యాయు లు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్బాషా పేర్కొన్నారు