గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు- 2026ను ఆదివారం ప్రకటించింది. మొత్తంగా 131 మందికి ఈ అవార్డులను ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు ఉన్నారు.
Padma Awards 2026 | గణతంత్ర దినోత్సవం (Republic day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆదివారం పద్మ అవార్డుల (Padma Awards) ను ప్రకటించింది. ఈసారి మొత్తం 45 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనుంది.