Kavitha | ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా ప్రభుత్వాలను ప్రశ్నిస్తామని మాజీ ఎంపీ మాలోతు కవిత(Malotu Kavitha) అన్నారు. బుధవారం మహబూబాబాద్(Mahbubabad) క్యాంప్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఉక్రెయిన్ యుద్ధ సమయంలో దేశానికి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు వారి భవిష్యత్తు దృష్ట్యా బాసటగా నిలవాల్సిన కేంద్రప్రభుత్వం చేతులేత్తెసింది. విద్యార్థుల కోసం ఎలాంట�