Jagtial | ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబం, యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ క్రమంలో యువతి కుటుంబం చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు కత్తితో దాడి చేయడంతో యువతి కుటుంబీకులు సైతం గాయపడ్డారు.
జగిత్యాల : మల్యాల మండలం రాజారాం గ్రామ శివారులో జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గా