గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వారం రోజులుగా ఫ్యాబ్టెక్లుస్లో భాగంగా జాతీయ స్థాయి అంతర్ కళాశాలల క్రికెట్ టోర్నమెంట
రానున్న పదేండ్ల కాలంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా మారనున్నదని సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సీఈవో శ్రీరామ్ బిరుదవోలు, సెక్యూరిటీ కౌన్సిల్ సహ కార్యదర్శి కావేటి సంతోశ్ అన్నారు.