బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో మల్కారం వద్ద ఓ వీధిలో 100కేవీ ట్రాన్స్ఫార్మర్ ఎలాంటి ఎస్టిమేషన్ లేకుండా రోడ్డుకు ఒకవైపు నుంచి మరోవైపునకు షిఫ్ట్ చేశారు. గతంలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న ప్రాంతం వద్ద కొత్తగ�
రేడియల్ రోడ్డు(ఆర్ఆర్) నిర్మాణానికి భూములను సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను మల్కారం సర్పంచ్ భిక్షపతిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు, స్థానికులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు.