నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి హైదరాబాద్‌లో 8 మంది, సికింద్రాబాద్ నుంచి ఒకటి, కంటోన్మెంట్ నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో 38 మంది అభ్యర్థులు నిలి�
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల విభాగం అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముందస్తుగా ఓటరు స్లిప్‌ల పంపిణీకి చర్యలు చేపట్టారు.