గర్భనిరోధక మాత్రలు త్వరలోనే పురుషులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి ఎలుకలపై జరిపిన ప్రయోగాలు విజయవంతం అయినట్టు అమెరికాలోని మిన్నెసొటా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రకటించారు.
లండన్: మగవారికి గర్భనిరోధక మాత్రలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్లోని స్కాట్లాండ్కు చెందిన డుండి విశ్వవిద్యాలయం పరిశోధకులు దీనిపై ప్రయోగాలు చేస్తున్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన�