Corona Effet : మాల్దీవుల్లోకి భారత పర్యాటకులకు నో ఎంట్రీ | భారత్‌లో రెండో దశలో కరోనా విజృంభిస్తోంది. దీంతో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించాయి.
గొడవ పడలేదని స్పష్టీకరణ మేల్ (మాల్దీవులు): ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆ దేశ కామెంటేటర్ మైకేల్ స్లేటర్ మాల్దీవుల్లోని ఓ బార్లో పరస్పరం కొట్టుకున్నారన్న వార్తలు వెలువడగా.. అలాంటిదే