రాష్ర్టానికి చెందిన గిరిజన పుత్రిక మాలావత్ పూర్ణ మరో అరుదైన గౌరవం దక్కింది. ఎయిర్ ఇండియా సంస్థ తన ప్రయాణికుల కోసం అందించే ఇన్‌ఫ్లైట్ మ్యాగజైన్ ‘నమస్తే ఏఐ’లో చోటు దక్కించుకున్నది.
గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్-2023 (CM cup-2023) క్రీడా పోటీలను నిర్వహిస్తున్నదని మంత్రి వేముల ప్ర