మక్తల్ అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తాసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మయాంక్మిట్టల్కు గురువారం నామినేషన్ పత్రాలు అందజేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు వజ్రాయుధం లాంటిదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మక్తల్ తాసిల్దార్ తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ