కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయంలో మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) అధికారులు వెల్లడించారు.
Special Trains To Sabarimala | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-కొల్లం, కొల్లం-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.