Maithripala Sirisena | శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరోసారి అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానని ఆయన ప్రకటించారు.
కొలంబో, ఏప్రిల్ 29: దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం క�