Elephant Tramples Mahout | సఫారి ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
బాహుబలి చూసినవారు ఆ సినిమాను జన్మలో మర్చిపోరు. అలాగే, అందులో హీరో ప్రభాస్ ఏనుగెక్కే సీన్ ఇష్టపడనివారుండరు. తొండంపైనుంచి ప్రభాస్ ఏనుగెక్కుతుంటే థియేటర్లన్నీ చప్పట్లతో మార్మోగాయి. అచ్చ�