ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పేరిట కొందరు అక్రమార్కులు మట్టి దందాకు తెర లేపారు. ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని తరలిస్తున్నామని చెబుతూ ఆ మట్టిని బయటకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు.
మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సం