పల్లెటూరి నుంచి వచ్చిన ఓ పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది..ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో ‘మహిళా కబడ్డీ’ సినిమాను రూపొందిస్తున్నామని, త్వరలో సెట్స్మీదక
కిరణ్కుమార్, అలేఖ్య రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘దీక్ష’. ప్రతాని రామకృష్ణగౌడ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పినిశెట్టి అశోక్ కుమార్, మదాడి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు.