పరశురాం డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు పోకిరి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అండర్ కవర్ కాప్ రోల్ లో మహేశ్ బాబు కనిపించాడు.