పోకిరి ఫార్ములా రిపీట్ చేయనున్న మహేశ్ బాబు..!
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు పోకిరి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అండర్ కవర్ కాప్ రోల్ లో మహేశ్ బాబు కనిపించాడు.

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు పోకిరి సినిమా తెలుగు సినీ ఇండస్ట్రీలో రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అండర్ కవర్ కాప్ రోల్ లో మహేశ్ బాబు కనిపించాడు. సిల్వర్ స్క్రీన్ పై మహేశ్ ను చూసిన అభిమానులు ఆ రోల్ ను తెగ ఎంజాయ్ చేశారు. ఇపుడు చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ అదే సీన్ ను రిపీట్ చేసేందుకు మహేశ్ రెడీ అవుతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
మహేశ్ బాబు మరోసారి అండర్ కవర్ కాప్ గా కనిపించనున్నాడట. మహేశ్ ను పవర్ ఫుల్ డైనమిక్ అండర్ కవర్ కాప్ గా చూపించేలా త్రివిక్రమ్ కథను సిద్దం చేశాడని, త్వరలోనే మహేశ్ కు కాన్సెప్ట్ ను వివరించనున్నాడని జోరుగా చర్చ నడుస్తోంది. మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రివిక్రమ్ ముందుకెళ్లనున్నాడని సమాచారం. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇవి కూడా చదవండి..
అర్జున్ రెడ్డి భామ త్రోబ్యాక్ స్టిల్స్ హల్చల్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
నేను ప్రేమలో ఉన్నా: అడివి శేష్
అలాంటి వాడు మొగుడుగా రావాలి..దివి మనసులో మాట
ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్
Recommended Content by ntnews.com
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

