మహబూబ్‌నగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ విధ్వంసమేనని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పధిలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు మున్సిపల్ ఎన్నికల రాజకీయం రసకదాయంలో పడింది. ఈసారి అ న్ని పార్టీల నుంచి భారీగా ఆశావహులు పోటీ చేసేందుకు రం గం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఆయా పార్టీలు టికెట్�