సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా విస్తరించిన అనంతరం తొలిసారి రాష్ర్టానికి వెలుపల మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న భారీ సమావేశాన్ని నిర్వహించారు.
అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచి, దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ మాడల్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహారాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామా�