బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్‌జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్ మెదక్: తెలంగాణలో పుష్కలంగా ఉపాధి లభిస్తుండటంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్ జిల్లాల నుంచి మహిళా కూ