Cyclone Shakti | అరేబియా సముద్రం (Arabian Sea) లో శుక్రవారం ఏర్పడిన శక్తి సైక్లోన్ (Shakti Cyclone) ఇవాళ తీవ్ర తుఫాను (Severe cyclone) గా మారిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది.
మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా తీరంలో భారత నౌకాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించింది. అది పాకిస్థాన్ నౌక అయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.