పల్లెప్రగతితో మారిన గ్రామ రూపురేఖలురూ.12.5లక్షలతో వైకుంఠధామంరూ.4.5 లక్షలతో సైడ్ డ్రైనేజీ నిర్మాణంఆహ్లాదపరుస్తున్న పల్లెప్రకృతి వనం, నర్సరీనిత్యం నీటితో మొక్కల సంరక్షణఆదర్శ గ్రామ ఎంపికకు ప్రతిపాదనలునవా�
ఆకాశాన్నంటుతున్న ధరలురెండు నెలలుగా తగ్గని వైనంనెలరోజుల్లో 10 శాతం పెంపులీటర్పై రూ.40 పెరుగుదలపేదలకు ధరాభారంపెబ్బేరు రూరల్/బాలానగర్, ఏప్రిల్ 2 : నూనె ధరలు మంటలేకుండానే సెగ పుట్టిస్తున్నాయి. రెండు నెలలు
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 2: యాసంగిలో వరి కొనుగోళ్ల కోసం జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో జిల్లాలో రైతులు హర్షం వ్యక్తం చేస్
పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టాలిరైతులకు అవగాహన కల్పించాలిశరవేగంగా ‘పాలమూరు’ పనులుమంత్రి శ్రీనివాస్గౌడ్హైదరాబాద్లో మలేషియాకు చెందిన ప్రతినిధులతో సమావేశంమహబూబ్నగర్
ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలిఎస్సై విజయభాస్కర్పాన్గల్, ఏప్రిల్ 2 : కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై విజయభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో కరోనా కట్టడికి తీ�
గద్వాల, ఏప్రిల్ 2: కేటీదొడ్డి మండలంలో వెలిసిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి నూతన చైర్మన్‌గా ఎన్నికైన వెంకట్రామిరెడ్డి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆకాంక్�
కొల్లాపూర్, ఏప్రిల్ 2: మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడిన ఎంపీటీసీ, సర్పంచ్, మూడు వార్డులకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లి సర్పంచ్‌గా తొలిసారిగా �
మక్తల్ టౌన్, ఏప్రిల్ 2: కరోనా వ్యాక్సిన్‌ను 45ఏండ్లు పైబడిన వారికి వేస్తున్నామని హెచ్‌ఈవో లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేశారు. ఇప్పటివరకు 1215 మంది మెడికల్ సిబ్బంది
కలెక్టర్ వెంకట్రావుచక్రాపూర్ సర్పంచ్, కార్యదర్శికి సన్మానంమహబూబ్నగర్/మూసాపేట, ఏప్రిల్ 2: ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా