Home
National
Silver Chariot Silver Chariot Being Prepared For Lord Jagannaths Rath Yatra In Udaipur
Silver Chariot | ఉదయ్‌పూర్‌లో జగన్నాథుడి రథయాత్రకు సిద్ధమవుతున్న వెండి రథం
Silver Chariot | జగన్నాథుడి రథయాత్ర (Jagannath Rath Yatra) కోసం పూరీ నగరం సహా అంతటా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్ (Rajasthan) లోని ఉదయ్‌పుర్ (Udaypur) లో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్నాథుడి కోసం 95 కిలోల భారీ వెండి రథం సిద్ధమవుతోంది.
Silver Chariot : జగన్నాథుడి రథయాత్ర (Jagannath Rath Yatra) కోసం పూరీ నగరం సహా అంతటా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజస్థాన్ (Rajasthan) లోని ఉదయ్‌పుర్ (Udaypur) లో కూడా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జగన్నాథుడి కోసం 95 కిలోల భారీ వెండి రథం సిద్ధమవుతోంది. మొత్తం 58 విడిభాగాలను కలిపి దాదాపు 21 అడుగుల ఎత్తు, 17 అడుగుల పొడవుతో కళాకారులు రథాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం రథం విడిభాగాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రథయాత్రకు ఐదు రోజుల ముందు ప్రతి భాగాన్ని ఒక్కచోటుకు చేరుస్తారు. ఆ తర్వాత నైపుణ్యం గల శిల్పులు వాటిని నిర్ణీత క్రమంలో అమర్చుతారు. రథయాత్ర ముగిశాక వాటిని జాగ్రత్తగా వేరుచేసి భద్రపరుస్తారు. జూలై 16న జగన్నాథుడి ఊరేగింపును తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

