గూడెం అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంలో బుధవారం మహా మండల పూజ మహోత్సవాన్నీ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో గురుస్వాములు దివ్యపదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్
జిల్లా కేంద్రంలోని పెద్దవాగు తీరంలోగల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న నిర్వహించే మహా మండల పూజకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిషరించారు.
స్వరాష్ట్రంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయ పరిసరాల్లో శనివారం హనుమాన్ దీక్షా స్వాముల 14వ సామూహిక మహా మండల పూజా కార్యక్రమం నిర్వహి�