Home
Adilabad
Mla Kova Lakshmi Inaugurated The Maha Mandala Puja To Be Held On 27th Of This Month At Ayyappa Swamy Temple
పడి పూజకు రూ. 50 వేలు అందజేత
జిల్లా కేంద్రంలోని పెద్దవాగు తీరంలోగల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న నిర్వహించే మహా మండల పూజకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిషరించారు.
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, డిసెంబర్ 25 : జిల్లా కేంద్రంలోని పెద్దవాగు తీరంలోగల అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న నిర్వహించే మహా మండల పూజకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆవిషరించారు.
గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఆమె తనవంతుగా రూ. 50 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, గురుస్వాములు నలిని మోహన్, వేణుగోపాల్, చిట్టి మల్ల సంతోష్, బట్టుపల్లి సంతోష్, దూడల అశోక్, శ్యామ్ రావు, బాల రాము, చంద్రమోహన్, స్వాములు ఐలవేణి సంతోష్, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

