ఢిల్లీ, దేశ రాజధాని నగర ప్రాంతం గురువారం భూకంపంతో వణికింది. హర్యానాలోని ఝజ్జర్‌లో దీని కేంద్రం ఉంది. ఈ భూకంపం గురువారం ఉదయం 9.04 గంటలకు 10 కి.మీ. లోతులో సంభవించింది.
Earthquake | లడఖ్‌లోని లేహ్‌లో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది.