మెదక్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మాఘ అమావాస్య సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ (SP S Mahender) తెలిపారు.
Magha Amavasya | మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.