జూబ్లీహిల్స్ నియోజకవర్గంషేక్పేట డివిజన్ పరిధిలో సోమవారం దివంగత ఎమ్మెల్యే మాగంటి కుమార్తె మాగంటి అక్షర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతకు మద్దతు ఇవ్వాలని ఓటర్
ఏ కష్టమొచ్చినా గోపన్న మాకు అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొచ్చినప్పుడు తాము అండగా నిలబడుతాం.. ఆయన వారసులుగా మీరు నిలబడండి.. మేము గెలిపిస్తాం.. అంటూ యూసుఫ్‌గూడలో స్థానికులు మాగంటి తనయలకు అభయమిస్తున్నారు.