Madipalli Bhadraiah | నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సంద
నిర్మల్ చైన్గేట్, సెప్టెంబర్ 18: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత మడిపల్లి భద్రయ్య కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. 1945 జనవరి 17న నిర్�