జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మడిపల్లి మృతి

నిర్మల్ చైన్‌గేట్, సెప్టెంబర్ 18: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవా ర్డు గ్రహీత మడిపల్లి భద్రయ్య కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. 1945 జనవరి 17న నిర్మల్‌లో జన్మించిన భద్రయ్య ఉపాధ్యాయుడిగా, ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సాహిత్య కళావైభవాలను తెలుపుతూ అనేక సంకలనాలను వెలువరించారు. నా కర్తవ్యం, ‘మన ఆదిలాబాద్-మన భాష-మన బాస’ పేరుతో తెలంగాణ పదాలపై నిఘంటువును అందించారు. పద్య, వచన కవిగా, వక్తగా, పాటల రచయిత గా జాతీయస్థాయిలో గుర్తింపును పొం దారు. ప్రత్యూష అనే సాహిత్య పత్రికను నడిపారు. భద్రయ్య మృతిపట్ల సాహితీ ప్రేమికులు, కవులు, రచయితలు సంతాపం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

