కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి శ్రీ కాశీ మహాలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయ కమిటీని సర్పంచ్ అడిగొప్పల రాణి మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు.
మహబూబాబాద్ : ఈ ఎండాకాలంలోనే మడిపల్లి గ్రామానికి కాళేశ్వరం జలాలను తీసుకొస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి పోలేపల్లి, మడిపల్లి గ్ర�