ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా.. దాని ఫలితాలు అనేక కోణాల్లో ఉంటాయి. ఇందుకు కంటివెలుగు మరో ఉదాహరణ. కంటివెలుగులో ఉపయోగించే కండ్లద్దాలు తెలంగాణలోనే తయారవుతుండటం విశేషం.
పూర్వకాలం నుంచి గొంగడి వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది. మేడిన్ తెలంగాణగా ముద్రపడ్డ ఈ వస్త్రం, ఆది నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో కంబలిగా పిలువబడింది. ఇది ఎండాకాలం కప్పుకుంటే చల్లద�