మధిర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిబద్దలతో కృషిచేస్తున్న తాసీల్దార్ రాచబండి రాంబాబు ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు.
ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించండి సారూ.. అంటూ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది. లేదంటే చావడానికైనా అనుమతి ఇవ్వండి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మధిర తహ�