మధిర, ఆగస్టు 15 : మధిర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిబద్దలతో కృషిచేస్తున్న తాసీల్దార్ రాచబండి రాంబాబు ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు.