మధిర మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలును మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు సోమవారం పరిశీలించారు. కాలసాని లక్ష్మీపతి అనే రైతు పండించిన మిర్చి తేజ రకం జెండా పాట రూ.13,200 లతో కొనుగోలు చేశారు.
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. తెలంగాణ ధాన్యం కొనమంటే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. దీంతో ఊరూరా కేంద్రాలు ఏర్పాటు చేసి సీఎం కేసీఆర�