Andhra to Telangana | టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Anaganaga Oka Raju | కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju) చిత్రంతో నవీన్ పొలిశెట్టి సింగర్‌గా మారబోతున్నాడని తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక అప్డేట్ వచ్చేసింది.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు రవితేజ (Ravi Teja). ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇపుడు మరో క్రేజ్ అప్డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.