Ravi Teja | తమిళ దర్శకుడితో రవితేజ సినిమా..అప్డేట్లో నిజమెంత..?
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు రవితేజ (Ravi Teja). ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇపుడు మరో క్రేజ్ అప్డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
క్రాక్ సినిమాతో ట్రాక్‌పైకి వచ్చాడు రవితేజ (Ravi Teja). ఈ ప్రాజెక్టు ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్న రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. శరత్ మండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ. త్రినాథ రావు నక్కిన డైరెక్షన్లో ధమాకా సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు యాక్షన్ ఎంటర్టైనర్గా సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న రావణాసుర చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇపుడు మరో క్రేజ్ అప్డేట్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇప్పటికే పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు చేస్తున్న మాస్ మహారాజా..ఈ సారి రూటు మార్చి తమిళ దర్శకుడితో కొత్త సినిమా చేయబోతున్నాడట. మారి (Maari), మారి 2 చిత్రాల డైరెక్టర్ బాలాజీ మోహన్ (Balaji Mohan)తో రవితేజ ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడని, ఈ ప్రాజెక్టు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నదని టాక్ నడుస్తోంది.
మరి ధనుష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన బాలాజీ మోహన్ ఇపుడు రవితేజతో సినిమా చేయబోతున్నట్టు న్యూస్ బయటకు రావడంతో..సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ అప్ డేట్ నిజమే అయితే రవితేజ ఇక తమిళ ప్రేక్షకులను కూడా పలుకరించబోతున్నాడన్నమాట.
Read Also : Sunil | సొంతం సినిమా చాలా సార్లు చూశాడట..ఎఫ్ 3లో మంచి పాత్ర ఇచ్చాడు : సునీల్
Read Also : Laya Dancing Video | ఓ వైపు కూతురితో..మరోవైపు ఫ్రెండ్‌తో లయ స్టైలిష్ డ్యాన్స్ వీడియో హల్ చల్
Read Also : BTown Media | తెలుగు సినిమాల ఫెయిల్యూర్..బీటౌన్ మీడియా సెలబ్రేషన్స్..!
Read Also : Pooja Hegde | పూజాహెగ్డే సోదరుడిగా వెంకటేశ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత?
Read Also : F3 Tickets | ‘F3’ టికెట్ ధరల పెంపు లేనట్టే..కారణమిదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

