మేకర్స్ మారన్ ట్రైలర్ (Maaran Trailer)ను లాంఛ్ చేశారు. ధనుష్ ఈ చిత్రంలో భయమనేదే లేకుండా నిజాన్ని నిర్భయంగా వెలికితీసే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు.
తమిళనాట స్టార్ హీరో స్టేటస్ అందుకుంటూనే.. బాలీవుడ్‌లోనూ అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు ధనుష్. హాలీవుడ్‌లోనూ ఒక ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నా�