Malavika Mohanan | మ్యూజిక్ వీడియోతో వస్తున్న సోషల్ మీడియా సెన్సేషన్
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే మాళవిక మోహనన్ (Malavika Mohanan) ఎప్పటికపుడు ట్రెండీ ఫొటోలను షేర్ చేస్తూ..నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తుంటుంది. ఇప్పటివరకు సినిమాలతో అలరించిన మాళవికా మోహనన్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేసింది.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో కలిసి మారన్ (Maaran)సినిమాలో మెరిసింది కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan). సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ ఎప్పటికపుడు ట్రెండీ ఫొటోలను షేర్ చేస్తూ..నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తుంటుంది. ఇప్పటివరకు సినిమాలతో అలరించిన మాళవికా మోహనన్ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేసింది. తొలిసారి మ్యూజిక్ వీడియోతో అందరినీ పలుకరించబోతున్నట్టు తెలిపింది. Tauba (Tauba music video)టైటిల్తో రాబోతున్న మ్యూజిక్ వీడియోకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది.
ఈ మ్యూజిక్ వీడియోలో పాపులర్ ర్యాపర్ బాద్ షా (Badshah),ప్లే బ్యాక్ సింగర్ పాయల్ దేవ్ కూడా నటించారు. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో విడుదల కానుంది. అప్నీ ధును అండ్ వార్నర్ మ్యూజిక్ ఇండియా ఈ మ్యూజిక్ వీడియోను నిర్మిస్తోంది. త్వరలోనే లాంఛింగ్ డేట్ను ప్రకటించనున్నారు మేకర్స్. సిల్వర్ కలర్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయే హాట్ హాట్ లుక్తో ఫస్ట్ లుక్ పోస్టర్లో అదరగొడుతోంది మాళవిక.
Read Also : ఆదిపురుష్ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభాస్..?
Read Also : Ajith Road Trip | బీఎండబ్ల్యూ బైక్పై రోడ్ ట్రిప్..ట్రెండింగ్లో అజిత్ స్టిల్స్
Read Also : Vikram | చెన్నైలో అరుదైన మార్క్ క్రాస్ చేసిన విక్రమ్
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!
Read Also : Vishwak Sen | యాక్షన్ కింగ్ డైరెక్షన్లో విశ్వక్సేన్..కాంబో అదిరింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

