సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సునీల్ బులుసు నిర్మించారు. ఈ నెల 11న విడుదలకానుంది. శనివారం థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర హీరో మహే�
సుధీర్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘మానాన్న సూపర్‌హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.