మా నాన్న సూపర్‌హీరో
సుధీర్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘మానాన్న సూపర్‌హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుధీర్‌బాబు హీరోగా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘మానాన్న సూపర్‌హీరో’. అభిలాష్‌రెడ్డి కంకర దర్శకుడు. వి సెల్యులాయిడ్స్, సీఏఎం ఎంటర్టైన్మెంట్స్తో కలిసి సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ మంగళవారం ప్రకటించారు.
కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే కంటెట్‌తో తెరకెక్కుతున్న ఈచిత్రానికి దసరా బెస్ట్ సీజన్ అనీ, ప్రేమ, అనుబంధాల నిజమైన అర్థాన్ని తెలుసుకోడానికి ఓ తండ్రీకొడుకులు చేసిన ప్రయాణమే ఈ సినిమా కథని మేకర్స్ తెలిపారు. ఆర్ణ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: జైక్రిష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

