సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
Sudheer Babu Next Movie| సుధీర్ బాబు కెరీర్ ఒకడుకు ముందుకు వేస్తుంటే.. మూడగులు వెనక్కి పడుతుంది. బోలెడంత టాలెంట్, చక్కటి రూపం, మహేష్‌బాబు వంటి స్టార్ సపోర్ట్ ఉన్నా సుధీర్ బాబు కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలే