అక్రమాస్తుల కేసులో పంజాబ్ (Punjab) మాజీ ఉప ముఖ్యమంత్రిని విజిలెన్స్ బ్యూరో (Vigilance Bureau) అరెస్టు చేసింది. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టాడన్న (Accumulating Assets) ఆరోపణలపై మాజీ ఉపముఖ్యమంత్రి (Former Deputy CM) ఓపీ సోనీని (OP Soni) అధికార